కుష్బూ గుప్తకు బదిలీ

కుష్బూ గుప్తకు బదిలీ

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పిఓగా పనిచేసిన కుష్బూ గుప్త ప్రసూతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఐ జి డి ఏ ఇన్చార్జి పిఒగా ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ కొనసాగుతున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా రెగ్యులర్ గా యువరాజ్ మర్మటుకు బాధ్యతలు ఇస్తారా లేక నూతన పిఓపి నియమిస్తారా తెలియాల్సి ఉంది.

Leave a Reply