యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని యాదాద్రి (Yadadri) జిల్లా అదనపు (Additional Collector) కలెక్టర్ భాస్కర్ రావ్ అన్నారు. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి (Bhuvanagiri) పట్టణ కేంద్రంలోని ఏకే ప్యాలేస్ లో టీఎల్ఎం మేళాను ఆయ‌న ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈవో సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply