Students | అమ్మవారి సేవకు ఆదర్శ విద్యార్థులు

Students | కుంటాల, ఆంధ్రప్రభ : జనవరి 31 గజ్జలమ్మ ఆలయ ఆరో వార్షికోత్సవం ఉత్సాహాలు ముగియడంతో అమ్మవారికి సేవలు చేయడానికి కుంటాల తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు తమ వంతుగా సేవ చేయడానికి కాలినడకన అమ్మవారి ఆలయానికి వెళుతుండగా ఆంధ్రప్రభ కెమెరాకు చిక్కారు. దీంతో పలువురు విద్యార్థులు తాము ఇంటర్ ఫస్టియర్ సెకండియర్ గజ్జలమ్మ వార్షికోత్సవ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాలంటరీ సేవలు చేయడానికి వెళుతున్నామని వారు పేర్కొన్నారు. దీంతో ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు అమ్మవారి సేవకు పంపినట్టు ఆయన తెలిపారు.
