శ్రీనివాసా అలివేలు మంగకూ నీరాజనం

ప|| శ్రీనివాసుని మాతృమూర్తివకుళా
మాతకు శ్రీనివాసునకు నీరాజనం.

అను|| శేషాద్రి నిలయుడు వేంకటేశ్వరుగ
అలివేలు మంగపతిగా శ్రీనివాస అలివేలుమంగకు నీరాజనం.

చ|| మంగాపురంలో నివసిస్తూ అలివేలు మంగ
లగగా శ్రీనివాసుని హృదయ దేవేరిగా
బ్రహ్మ ఉత్సవములతో నవరాత్రులలో
బాలాజీగా ద్వాపర యుగమున కృష్ణునిగా
భాసించే వకుళాదేవిని మాలగా ధరించిన శ్రీనివాసా
అలివేలు మంగకూ నీరాజనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *