Sports | Sports | క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు….

- ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్
Sports | ముధోల్, ఆంధ్రప్రభ : క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ముధోల్ శాసన సభ్యుడు పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహ భావాన్ని పెంపొందిస్తాయని అందుకే ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొనాలని సూచించారు. పలు ఆటలలో గెలిచిన క్రీడాకారులకు మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్(Public Trust) చైర్మన్ బహుమతులను అందజేశారు.నిర్మల్ జిల్లా అధ్యక్షులు నార్లపురం రవీందర్, ప్రధాన వక్తగా విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ప్రశిక్షణ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ మాట్లాడుతూ… క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ(Discipline) అవలంభన అవుతుందని అన్నారు.

విద్యార్థుల సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి. రెండు రోజులలో జరిగిన క్రీడా పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. క్రీడా పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ్ లకు, అతిథులకు, పి.ఈ.టి లకు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పురావస్తు గోపాల కిషన్, అగ్నిమాపక అధికారి మర్రిపల్లి రవి, వాగ్మారే సునీల్ డీఈఈ ఆర్&బి, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆదిలాబాద్ విభాగ్ కార్యదర్శి సరుకొండ దామోదర్, నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్,జిల్లా కార్యదర్శి గోపాల్ కిషన్,ముధోల్ పాఠశాల సమితి అధ్యక్షులు రవీంద్రనాథ్ పాండే, కొండావార్ సంజీవ్, కొండూరీ నరేష్, ప్రధానాచార్యులు సారథి రాజు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : Schedule 2026 | టీమిండియా బాగా బిజీ బాస్..!
ముధోల్, ఆంధ్రప్రభ : క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ముధోల్ శాసన సభ్యుడు పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విభాగ్ స్థాయి ఖేల్ ఖూద్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.