Sports | టీమిండియా క్రికెటర్లు

Sports | టీమిండియా క్రికెటర్లు

Sports | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : టీమిండియా క్రికెటర్లు మ్యాచ్ కోసం విశాఖపట్నంకు వచ్చారు. ఈసందర్భంగా ఇవాళ విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో భారత క్రికెట్ జట్టు ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఈసందర్భంగా భారత జట్టుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply