SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్

SPORTS | వికాసం విద్యార్థులకు ఓరల్ ఛాంపియన్ షిప్


SPORTS | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ లో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో ఉట్నూర్ వికాసం పాఠశాల దివ్యాంగ విద్యార్థులు పాల్గొని ఛాంపియన్ షిప్ పొందినట్లు ఆ పాఠశాల (School) ప్రిన్సిపాల్ వికాస్, క్రీడల పీడీ కోట్నాక్ జలపత్ రావు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులకు ఛాంపియన్ షిప్ ధృవపత్రాలు అందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగా రమేష్ పావని శ్రీకాంత్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

Leave a Reply