Soundarya Lahari – సౌందర్య లహరి 98

98 . కదా కాలే మాతఃకథయకలితాలక్తకరసం

పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్ణేజనజలమ్

ప్రకృత్యామూకానామపి చ కవితాకారణతయా

కదా ధత్తేవాణీముఖకమల తాంబూల రసతామ్.     

 తాత్పర్యం: తల్లీ! పుట్టుకతో మూగవారికి కూడా కవిత్వం చెప్పే శక్తిని ప్రసాదించ గల సరస్వతీ దేవి తాంబూల రసం వలె ఉండే లత్తుకతో కూడిన నీ పాద ప్రక్షాళన జలాన్ని విద్యార్థినైన నేను ఎప్పుడు గ్రోల గలుగుదునోతెలుపవలసినది.   

  • డాక్టర్ అనంత లక్షీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *