SONIA | ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

SONIA | ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

SONIA | చెన్నూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే (MLA) క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియాగాంధీ (Sonia Gandhi) చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వొద్నాల శ్రీనివాస్, చెన్న సూర్యనారాయణ, ఖలీల్, హజు, ఈర్ల నారాయణ, చెన్నూరి శ్రీధర్, పాతర్ల నాగరాజు, మహేష్, జావీద్, కమలాకర్, చింతల శ్రీనివాస్, సలీం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply