Sitakka | రూ.61 నిధులతో అభివృద్ధి పనులు…

Sitakka | రూ.61 నిధులతో అభివృద్ధి పనులు…
ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో 61 లక్షల నిధులతో చేపట్టిన బండారుపల్లి జంక్షన్(Bandarupalli Junction) అభివృద్ధి, సుందరీకరణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S), గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి ప్రారంభించారు.
