అంగరంగ వైభవంగా సీతా రాములోరి కళ్యాణం…

రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

జ‌న‌గామ‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుకలకు స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌(Station Ghanpur) శాసనసభ్యుడు కడియం శ్రీహరి (Kadiam Srihari) స్వామివారికి పట్టు వ‌స్ర్తాలు సమర్పించారు.

వీరివెంట దేవస్థానం చేర్మెన్, మాజీ జడ్పీటీసీ వంశీదర్ రెడ్డి(Vamsidar Reddy) తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply