Siege | అక్రమంగా మట్టి తరలింపు

Siege | అక్రమంగా మట్టి తరలింపు
- నాలుగు టిప్పర్ లారీలు సీజ్
Siege | విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అక్రమంగా నల్ల మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు ఈ రోజు పట్టుకున్నారు. నాలుగు టిప్పర్ లారీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు వివరించారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఎవరైనా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నున్న సీఐ కృష్ణమోహన్ హెచ్చరించారు.
