జెర్సీ మూవీలో సంప్రదాయంగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ తన అభిమానులకు షాక్ ఇచ్చింది.. హద్దులు దాటి గ్లామర్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మాల్దీవులలోని వెకేషన్ నుండి బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. బీచ్ లో బికినీలో కనిపించి, అభిమానులకు కనువిందు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రద్దా శ్రీనాథ్ సాధారణంగా సాంప్రదాయ పాత్రలలో కనిపించినప్పటికీ, ఆమె ఇటీవల గ్లామరస్ ఫోటోషూట్‌లతో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నది. ఆమె బికినీలో దిగిన ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకున్నాయి. “జెర్సీ” సినిమాలో ఆమె నానికి భార్యగా, ఒక బాబుకి తల్లిగా కనిపించినప్పటి నుండి ఆమెను గుర్తు పెట్టుకున్న అభిమానులను ఈ ఫోటోలు ఆశ్చర్యపరిచాయి. ఆమెలో ఇంత గ్లామర్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు.








