రెండవ రోజు కలెక్టర్ల భేటీలో పాల్గొంటారు

( ఆంధ్రప్రభ, వెలగపూడి ప్రతినిధి) : వెలగపూడి సచివాలయం (Velagapudi Secretariat)లో సోమవారం ప్రారంభమైన కలెక్టర్ల (Collectorate) సదస్సు తొలిరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) హాజరు కాలేదు. మహాలయ పక్షాలను అనుసరించి పితృ కర్మ పూజలు ఉండటంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమ‌వారం కలెక్టర్ల సదస్సుకు హాజరు కాలేకపోయారు. పితృ కర్మ పూజ ప్రక్రియ ఈ రోజునే ప్రారంభమైంది.

ఆ పూజల్లో పవన్ కల్యాణ్ పాల్గొనాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ (Collectors’ Conference) రెండవ రోజు (16-09-2025)న ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక ఈ సదస్సును సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ప్రారంభించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు.

Leave a Reply