Sarpanch Candidate | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా….

Sarpanch Candidate | మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి చేస్తా….

చిల్వా కోడూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దాసరి తిరుపతి

Sarpanch Candidate | గొల్ల‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి దాసరి తిరుపతి పేర్కొన్నారు. గెలిచిన వెంటనే గ్రామాల్లోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానన్నారు. అలాగే డ్రైనేజీ, సిసి రోడ్ల నిర్మాణం చేస్తానన్నారు. యువకుల కోసం జిమ్ ఏర్పాటు చేస్తానన్నారు.

Leave a Reply