సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు..

సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు..
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ జన్మదిన వేడుకలు బుధవారం నాడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఆవుల సందరకు కేక్ తినిపించి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలియచేశారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం, సామాజిక కార్యకర్త పొలిమేర దశరథ తదితరు పాల్గొన్నారు.
