Sarpanch | రేవోజిపేటలో వజ్రవేలు జోరుగా ప్రచారం

Sarpanch | దస్తూరాబాద్ , ఆంధ్ర‌ప్ర‌భ : మండలం లోని రేవోజిపేట గ్రామంలో కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో పోటీ చేస్తున్న స‌ర్పంచ్‌ అభ్యర్థి బొమ్మేన వజ్రవేలు(bommena vajravelu) జోరుగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 11న జ‌రుగు ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేసి గెలిపించాల‌ని కోరుతూ ఇంటింటా ప్ర‌చారం(Door-to-door campaign) చేస్తున్నారు. మీ ఆశీర్వాదం త‌న‌కు శ్రీరామరక్ష అని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యం గా సర్పంచ్ బరిలో ఉన్నానని, తాను మీ మనిషిని అని గుర్తు చేశారు. త‌న‌కు ఓటు వేసి గెలిపంచాల‌ని కోరారు.

Leave a Reply