Sarpanch | ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి

Sarpanch | ధర్మపురి, ఆంధ్రప్రభ : తీగల ధర్మారం గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను భారి మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి పందిరి అశోక్ ఓటర్లను కోరారు. ఆదివారం గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అనుభవం తను సర్పంచ్ గా గెలిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒకసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చారు.
