Sarangapur | నూతన సర్పంచ్ కు ఘన సన్మానం

Sarangapur | నూతన సర్పంచ్ కు ఘన సన్మానం
Sarangapur | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సారంగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన కొల తేజిశ్విని శ్రీనివాస్ దంపతులను మండలంలోని కల్లెడ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన తాటి రుక్మిణి దేవి సంజీవ్ పటేల్ కుటుంబ సభ్యులు కోల తేజస్విని శ్రీనివాస్ దంపతులను శాలువాలతో సత్కరించి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.
