సర్పంచ్‌గా ర్యాకల సంతోష శ్రీనివాస్ ఘన విజయం

యాదాద్రి, ఆంధ్రప్రభ ప్రతినిధి: మండలంలోని తాజ్పూర్ గ్రామంలో సర్పంచ్‌గా ర్యాకల సంతోష శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన వెంటనే గ్రామ ప్రజలు భారీ విజయోత్సవాలు నిర్వహించారు. సర్పంచ్‌గా గెలవడంలో తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ర్యాకల సంతోష శ్రీనివాస్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
