10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డులో గాలివానతో మురికి కాల్వలు పూడుకుపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ పర్యవేక్షించారు. పూడుకు పోయిన చెత్తను తొలగించి మురికి కాలువలను శుభ్రం చేశారు

Leave a Reply