Rythu Bharosa | సీఎంపై హరీశ్ రావు ఫైర్

Rythu Bharosa | సీఎంపై హరీశ్ రావు ఫైర్

Rythu Bharosa | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రోజుకోమాట మాట్లాడుతున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన మాట్లాడుతూ… సంక్రాంతికి ఇస్తామన్నారు, ఎన్నికలు అయిపోయాక అన్నరు.. 17వ తేదీ అన్నరు.. ఈరోజు 20వ తేదీ.. ఇంకెప్పుడు ఇస్తావ్ సీఎం రైతు బంధు? అని ఆయన ప్రశ్నించారు.

20వేల కోట్ల బకాయిలు బడా కాంట్రాక్టర్లకు (contractors) ఇస్తవు గానీ, బక్కచిక్కిన రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వవా ? అడిగారు. తక్షణమే అన్ని దేవాదుల మోటార్లు నడపాలని, మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించే విధంగా యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.

Leave a Reply