Rural development | గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Rural development | గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యం

Rural development | ఖానాపూర్ రూరల్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామంలో సర్పంచ్‌ అభ్యర్థిగా కల్లెడ రాజవ్వ లచ్చన్న బరిలో ఉన్నారు.

గ్రామాభివృద్ధే(Rural development) తన ప్రధాన లక్ష్యమని ఆమె వెల్లడించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి తమకు అవకాశం(opportunity) కల్పిస్తే ఎలాంటి అవినీతికి పాల్పడకుండా గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వాడలలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గుగ్లావత్ సురేష్, దేవన్న, లక్ష్మణ్, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply