RTC services | ఆర్మూర్ నుండి తిరుపతికి ఆర్టీసీ బస్ ప్రారంభం…

RTC services | ఆర్మూర్ నుండి తిరుపతికి ఆర్టీసీ బస్ ప్రారంభం…

RTC services | అర్మూర్, ఆంధ్ర ప్రభ : ఈ నెల 21వ తేదీ ఆదివారం ఆర్మూర్ బస్ స్టేషన్(Bus station) నుండి తిరుపతికి సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు.

ఈ సందర్బంగా అయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. ఈనెల 21 న సాయంత్రం 6 గంటలకు బస్సు బయలుదేరి కాణిపాకం, తిరుపతి మీదుగా శ్రీకాళహస్తి చేరుకోనుందని, తిరిగి 24 వ తేది ఉదయం ఆర్మూర్ చేరుకుంటుందని తెలిపారు. ఒక్కరికి 3900 రూపాయలు( 3900 rupees) బస్ చార్జ్ ఉంటుందని, ప్రయాణికులు ఆర్టీసీ సేవల(RTC services)ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply