ఆర్టీసీ బస్సు ఢీ కొని యువకుడు మృతి..

ఆర్టీసీ బస్సు ఢీ కొని యువకుడు మృతి..

పామర్రు, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా పామర్రు మూలమలుపుల వద్డ రోడ్డు ప్రమాదం శనివారం ఉదయం జరిగింది. ఊరుటూరుకు చెందిన తాడిపర్తి కిరణ్ కుమార్ (25) అనే యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. పామర్రు వైపునకు బైక్ పై వెళ్తున్న కిరణ్ మలుపుల వద్దకు ఆటోను తప్పించబోయిన క్రమంలో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

Leave a Reply