Rs.210decrease | తగ్గినట్టే కానీ…

Rs.210decrease |బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే!
Rs.210decrease | హైదరాబాద్ సహా పలు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర
24 క్యారెట్ల బంగారం తాజా రేటు ఎంత?
వెండి ధరలో మార్పులు ఎలా ఉన్నాయి?
బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం పరిస్థితి
కొనుగోలు దారులకు ఇది సరైన సమయమా?

Rs.210decrease | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : 26 ఫిబ్రవరి 2026, గురువారం బంగారం రేటు కొంచెం శాంతించింది. ఫిబ్రవరి 26న బంగారం రేట్లు కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 210 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు ఇలా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,200 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,680 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ప్రస్తుతం 2,85,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
