Rs. 12 crore | ఎమ్మెల్యేకి పాలాభిషేకం….

Rs. 12 crore | ఎమ్మెల్యేకి పాలాభిషేకం….

Rs. 12 crore | ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని రామ్ రెడ్డి పల్లి, బొమ్మరాజు పల్లి మీదుగా గట్టుఇప్పలపల్లి వరకు బీటి రోడ్డుకు రూ.12 కోట్ల, 60 లక్షల నిధులు మంజూరు చేయించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డికి బొమ్మరాజు పల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు కలిసి ధన్యవాదాలు తెలుపుతూ.. పాలాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యేకి బొమ్మరాజు పల్లి గ్రామం తరపున ఎప్ప‌టికీ రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మరాజు పల్లి కాంగ్రెస్ నాయకులు, డీఎన్‌ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply