Rs.10 thousand crores | ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్నాం…

Rs.10 thousand crores | ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్నాం…

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Rs.10 thousand crores | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : గత ప్రభుత్వ అరాచక, అసమర్ధపు సమస్యలను సీఎం చంద్రబాబు పాలనా అనుభవంతో అధిగమిస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ బడ్జెట్‌ ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫించన్లు పెంచిందని, తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. రైతులకు, కౌలు రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కోసం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే 10 వేల మందికి పదోన్నతులు కల్పించామన్నారు.

Leave a Reply