Nagpur : రోడ్డుప్రమాదం.. సోనూసూద్ భార్యకు గాయాలు!


బాలీవుడ్ నటుడు సోనూసూద్ భార్య సోనాలి సూద్ కు యాక్సిడెంట్ అయింది. మార్చి 25వ తేదీ మంగళవారం ముంబై-నాగ్‌పూర్ హైవేపై జరిగిన ఒక పెద్ద ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెను వెంటనే నాగ్‌పూర్‌లోని మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సోను సూద్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *