Rice mill | అనసూయ మృతికి నివాళులు

Rice mill | అనసూయ మృతికి నివాళులు

Rice mill | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల రైస్ మిల్లు ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తెరటుపల్లి హన్మంతు తల్లి అనసూయ (83) మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ్యుడు వేముల వీరేశం, గుత్త అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ జిట్ట నగేష్ లు ఆమె పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Leave a Reply