Revenue | పీఆర్టీయు క్యాలెండర్ ఆవిష్కరణ

Revenue | పీఆర్టీయు క్యాలెండర్ ఆవిష్కరణ
Revenue | మోస్రా, ఆంధ్రప్రభ : మోస్రా మండల కేంద్రంలోని పీఆర్టీయు మండల శాఖ ఆధ్వర్యంలో పీఆర్టీయు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ డి. నాగనాథ్ తో కలసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూశాఖ అధికారులు(Revenue Department officials), కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.సాయిలు, పీఆర్టీయు మోస్రా మండల అధ్యక్షుడు యస్. రాములు, ప్రధాన కార్యదర్శి యస్. విజయ భాస్కర్, మహిళల అసోసియేట్ అధ్యక్షురాలు బి. శోభాబాయి, జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
