Revealed | బలహీనపడిన వాయుగుండం

Revealed | బలహీనపడిన వాయుగుండం

  • నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వర్షాలు..
  • అప్రమత్తంగా ఉండాలని సూచన..

Revealed | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాల్లోని వాయుగుండం (దిత్వా అవశేషం) తీవ్ర అల్పపీడనం (Severe hypotension)గా బలహీనపడినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి (mild) నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే ప్రజలు అప్రమత్తంగా (Vigilantly) ఉండాలని సూచించింది.

Leave a Reply