Revanth Reddy | బీజేపీ నాయకుల నిరసన

Revanth Reddy | బీజేపీ నాయకుల నిరసన

  • అరెస్ట్ చేసిన పోలీసులు

Revanth Reddy | నర్సంపేట క్రైమ్, ఆంధ్రప్రభ : ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) క్షమాపణ చెప్పకుండా నర్సంపేట నియోజకవర్గ పర్యనటనకు రావడాన్ని నిరసిస్తూ నర్సంపేట – వరంగల్(Narsampet – Warangal) రోడ్ చౌరస్తా దగ్గర బీజేపీ నాయ‌కులు నిరసన తెలిపారు.

నిర‌స‌న తెలుపుతున్నబీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా.గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, బీజేపీ(BJP) నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a Reply