
Results | బందరు అమ్మాయి డిప్యూటీ కలెక్టర్..
Results | బందరు అమ్మాయి డిప్యూటీ కలెక్టర్..
Results | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఏపీపీఎస్సీ గ్రూప్ -1 ఫలితాలు విడుదల చేయగా కృష్ణాజిల్లా మచిలీపట్నం చెందిన యస్.సాయి ప్రవల్లిక డిప్యూటీ కలెక్టర్ కేడర్ పోస్ట్ కి ఎంపికైంది. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలానికి చెందిన సత్యనారాయణ పద్మల దంపతుల కుమార్తె ప్రవల్లిక పాఠశాల,ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో పూర్తి చేసిన ఆమె బీ.టెక్ చదివి సివిల్స్ మీద ఆసక్తితో రెండవ ప్రయత్నంలోని ఎంపిక అవడం కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా ప్రతినిధులు స్థానికులు, సహచరులు ఆమెకు అభినందనలు తెలిపారు
