లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం

లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ కు తీవ్ర నష్టం
కవితకు న్యాయం జరిగింది
లిక్కర్ కేస్ లో కవిత క్లీన్ సీట్ పై స్పదించిన కేటీఆర్
ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ః ఢిల్లీ లిక్కర్ కేస్ తో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం కేసు క్లీన్ సీట్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈరోజు కోర్టులో కవితకు న్యాయం జరిగిందని, లిక్కర్ కేస్ లో చివరికి న్యాయమే గెలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. లిక్కర్ కేసు సాకుతో బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్ సర్కార్ ను కూల్చారని తెలిపారు. లిక్కర్ కేసులో వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న 23 మందికి కోర్టు క్లీన్ సీట్ ఇచ్చింది.
