Records | రికార్డులను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ లత…

Records | రికార్డులను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ లత…

Records | గొల్లపల్లి, జగిత్యాల జిల్లా, ఆంధ్ర‌ప్ర‌భ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి తాహ సిల్ కార్యాలయం లోని రికార్డులను జగిత్యాల అడిషనల్ కలెక్టర్ బి. లత తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ఎన్ని దరఖాస్తులు పరిష్కరించారని జీపీఓలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సూచించారు.

రికార్డులు సక్రమంగా ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యల వివరాలు జీపీఓల వద్ద అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అబ్దుల్ మజీద్, డిటి సుమన్, ఆర్ ఐ జీవన్ తో పాటు జీపీఓ లు పాల్గొన్నారు.

Leave a Reply