23-6-25
మేషం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.
వృషభం:శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
మిథునం: సన్నిహితులు, స్నేహితుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.
కర్కాటకం: ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.
సింహం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అదనపు ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
కన్య: ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దేవాలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.
తుల: బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
వృశ్చికం:సన్నిహితులతో సఖ్యత. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, స్నేహితులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. దేవాలయాలు సందర్శిస్తారు.
మకరం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారులు ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దేవాలయ దర్శనాలు.
కుంభం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. దేవాలయదర్శనాలు. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
మీనం: ప్రయాణాల్లో మార్పులు. ధనవ్యయం. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, స్నేహితుల నుంచి విమర్శలు. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.““