Rajahmundry | అంబటి కుటుంబానికి బూచేపల్లి పరామర్శ…

Rajahmundry | అంబటి కుటుంబానికి బూచేపల్లి పరామర్శ…

Rajahmundry | దర్శి , ఆంధ్రప్రభ : పలు కేసులలో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న అంబటి రాంబాబు కుటుంబాన్ని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బుధవారం పరామర్శించారు. అంబటి రాంబాబు కుమార్తె మౌనిక ను ఇంటిపై జరిగిన టిడిపి దాడి సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి నివాసం పై దాడి చాలా విచారకరమన్నారు. ఇలాంటి అ చర్యకు ప్రతి చర్యలు ఖచ్చితంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం లో ఇలాంటి పద్ధతులు మంచిది కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.

Rajahmundry |

Leave a Reply