Radhika | గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించండి!

Radhika | గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించండి!

  • ప్ర‌భుత్వ స‌ల‌హాదారునికి ఏక‌గ్రీవ స‌ర్పంచ్ విన‌తి

Radhika | బోధన్ , ఆంధ్ర‌ప్ర‌భ : గ్రామాభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారెంటీల (Six guarantees) సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి ని పెంట‌కురుడు క్యాంపు సర్పంచ్ గా ఏక‌గ్రీవంగా ఎన్నికైన వేముల‌ప‌ల్లి రాధిక సుబ్బారావు కోరారు. ఏక‌గ్రీవంగా ఎన్నికైన రాధిక సుబ్బారావు, సుద‌ర్శ‌న్ రెడ్డిన మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సుధ‌ర్శ‌న్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ప‌నిచేయాల‌ని సూచించారు. ఆమెతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు ఉన్నారు.

Leave a Reply