హైద‌రాబాద్ : హైద‌రాబాద్ (Hyderabad) సిటీ ప‌రిధి కుత్బుల్లాపూర్ స‌బ్ రిజిస్ట్రార్ (SubRegistrar) అశోక్‌ను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ ఐటీ స‌స్పెండ్ చేశారు. బాచుపల్లి (Bachupally) లోని నిషేధంలో ఉన్న 83సర్వే నెంబర్ లో గల భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘటన లో ఆయ‌న‌పై శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్నారు.

కోట్లు విలువ చేసే భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద‌ చేయడంతో ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ తగ్గించారాని 22aలో, నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై ఐజీ శాఖ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు (Departmental actions) తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇంకా పూర్తి వివ‌రాలు వెల్ల‌డికావాలసి ఉంది.

Leave a Reply