సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఆదేశం అనుసారం సోమవారం సీఎం సహాయనిది రిలీఫ్ బాధితులు మాదాసు కిషోర్ రూ. 60 వేలు మంద లావణ్యకు.. రూ. 40 వేలు ప్రభుత్వం నుండి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసి డైరెక్టర్ లక్కవత్తుల నారాయణ, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి మల్లేష్, ముస్కు రాజేందర్ రెడ్డి, ఆకుల లచ్చన్న దేవా రెడ్డి, పి. రాజేశ్వర్ రెడ్డి, నరసయ్య, పాల్గొన్నారు.

Leave a Reply