polling station | కడెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ ..

polling station | కడెం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ ..

polling station | కడెం, ఆంధ్రప్రభ : మెదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండ‌డంతో నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల(SP Dr. Janaki Sharmila), నిర్మల్ జిల్లా అడిషనల్ ఎస్పీలు ఉపేందర్ రెడ్డి రాజేష్ మీనా రమేష్రాజేష్ మీనాలతో కలిసి గురువారం కడెం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని(polling station) సందర్శించారు.

అలాగే పోలీస్ బందోబస్త్ తో పాటు ఆమె మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఈ కేంద్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరును పోలీస్ అధికారుల(police officers)ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఖానాపూర్ సిఐ అజయ్ కుమార్, కడెం పి ఎస్ ఎస్ ఐ పి.సాయి కిరణ్, తదితరులున్నారు.

Leave a Reply