POLICE | జోగి రమేశ్‌పై..

POLICE | జోగి రమేశ్‌పై..

POLICE | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఇబ్రహీంపట్నం ఎస్ఐ సత్యవతి కేసు నమోదు చేశారు.

Leave a Reply