Tributes | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని అలీ సాగర్ చౌరస్తా (Ali Sagar Square) వద్ద తెలంగాణ మలిదశ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు (Flowers) వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎస్సై రమ పాల్గొని పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.
Tributes | జాన్కంపేట్ లో పోలీస్ కిష్టయ్య వర్ధంతి

