పోలీసుల శ్రమదానం..

పోలీసుల శ్రమదానం..

చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఈ రోజు ఉదయం సిబ్బంది, తోకలి సీఐ దేవేందర్ రావు శ్రమదానం చేశారు. నిరంతరం ప్రజల సమస్యల పరిస్కారం, బందో బస్తులతో బిజీగా ఉండే సిబ్బంది ఆదివారం ఆట విడుపుగా పోలీస్ స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతలోని పిచ్చి మొక్కలు తొలగించినట్లు సీఐ తెలిపారు.

Leave a Reply