POLICE | ఏపీలో 14మంది ఐఏఎస్ ల బదిలీలు

POLICE | ఏపీలో 14మంది ఐఏఎస్ ల బదిలీలు

POLICE | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 14మంది ఐఏఎస్ అధికారుల‌ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.

మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా పి.శ్రీనివాసులు, వైద్యారోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, సివిల్ సప్లయి డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి అర్బన్ డైవలప్ మెంట్ అధారిటీ చైర్మన్‌గా ఆర్ గోవిందరావు, కడప జేసీగా నిధి మీనా, అనంతపురం జేసీగా నిధి మీనా, చిత్తూరు జేసీగా ఆదర్శ రాజేంద్రన్, జీసీసీ ఎండీ ఎస్.ఎస్.శోభికా, విశాఖ జేసీగా గొబ్బిళ్ళ విద్యాధరీ, అన్నమయ్య జేసీగా శివ నారాయణ శర్మను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply