people | నా భర్తను గెలిపించండి

people | నా భర్తను గెలిపించండి

people | మల్లంపల్లి, ఆంధ్రప్రభ : తన భర్తను మల్లంపల్లి ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి భార్య గోల్కొండ మౌనిక ఓటర్లను కోరారు.

ఈ సందర్భంగా మల్లంపల్లిలోని పలు వార్డులలో మహిళా శ్రేణులతో కలిసి మౌనిక ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన భర్తను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి(Development) పథంలో నడిపిస్తాడని తెలిపారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతాడని తెలిపారు. ప్రజల(people) ఆలోచనకు అనుగుణంగా సమస్యలను పరిష్కరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి పరిచేందుకు డెవలప్‌మెంట్ కమిటీ వేస్తాడని తెలిపారు.

Leave a Reply