Penamalur | బాలుడి అదృశ్యం..

Penamalur | బాలుడి అదృశ్యం..

Penamalur | పెనమలూరు, ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురుకి చెందిన సాయి హర్ష సాయి అనే బాలుడు సోమవారం నుంచి కనిపించడం లేదు. స్కూల్ కి వెళ్లలేదని తల్లి మందలించడంతో ఉదయం 10 గంటల సమయంలో సైకిల్ పై బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వాళ్లు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.

Leave a Reply