Peaceful | టేకుమట్లలో ప్రశాంతంగా పోలింగ్

Peaceful | టేకుమట్లలో ప్రశాంతంగా పోలింగ్

పోలింగ్ తీరును ప‌రిశీలించిన జిల్లా ఎలక్షన్ అధికారి ఫణీంద్ర రెడ్డి

Peaceful | టేకుమట్ల డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టేకుమట్ల మండల కేంద్రంలో పోలింగ్ (Polling) ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలో మొత్తం 20,877 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల వరకు 4,985 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పోలింగ్ శాతం 23.88గా నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరగా, అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం టేకుమట్లలో పోలింగ్ తీరును జిల్లా ఎలక్షన్ అధికారి ఫణీంద్ర రెడ్డి పరిశీలించారు

Leave a Reply