పద్మశాలి కౌన్సిలర్లకు సన్మానం..

పద్మశాలి కౌన్సిలర్లకు సన్మానం..
ఆలేరు, ఆంధ్రప్రభ : పద్మశాలి కులస్తుల నుండి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన బొట్ల సంపత్, పాశికంటి సంపత్ లను యాదగిరిగుట్ట పద్మశాలి అన్నదాన సత్రం ట్రస్ట్ సభ్యులు చింతకింది రామానుజం శుక్రవారం సన్మానించారు. పద్మశాలీల తరఫున వారికి రామానుజం శుభాకాంక్షలు తెలిపారు.
